VIDEO: కారుని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్

VIDEO: కారుని ఢీకొట్టిన బైక్.. వ్యక్తి స్పాట్ డెడ్

MBNR: దేవరకద్ర‌ నియోజకవర్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కురుమూర్తి జాతర సమీపంలో బైక్ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దిరిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.