యాదాద్రి భువనగిరి జిల్లా BJP ఇంఛార్జ్‌గా షాద్‌నగర్ వాసి

యాదాద్రి భువనగిరి జిల్లా BJP ఇంఛార్జ్‌గా షాద్‌నగర్ వాసి

RR: BJP రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు తెలంగాణలోని పార్టీ జిల్లా ఇంఛార్జ్‌ల నియామకాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో షాద్‌నగర్  కు చెందిన BJP సీనియర్ నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి యాదాద్రి భువనగిరిజిల్లా BJP ఇంఛార్జ్‌గా నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీకి అందిస్తున్న సేవలు, నిర్వహణ సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని కీలక బాధ్యతలను పార్టీ అప్పగించిందన్నారు.