మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్
HNK: ఐనవోలు మండల కేంద్రంలో జరుగుతున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శభారీష్ శుక్రవారం స్వామివారిని దర్శించుకొని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా త్వరగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వీరి వెంట ఆర్డీఓ రవి, ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ కమ్మగోని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.