ఏప్రిల్ 3: శుక్రవారం పంచాంగం

ఏప్రిల్ 3: శుక్రవారం పంచాంగం

శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; వసంత రుతువు, చైత్ర మాసం, బహుళ పక్షం పాడ్యమి: ఉ.7-21 తదుపరి విదియ; చిత్త: సా.6-17 తదుపరి స్వాతి; వర్జ్యం: రా. 12-20 నుంచి 2-04 వరకు; అమృత ఘడియలు: ఉ.11-29 నుంచి 1-11 వరకు; దుర్ముహూర్తం: ఉ.8-24 నుంచి 9-12 వరకు తిరిగి మ. 12-27 నుంచి 1-16 వరకు; రాహుకాలం: ఉ.10-30 నుంచి 12-00 వరకు; సూర్యోదయం: ఉ.5.58; సూర్యాస్తమయం: సా.6.09; గుడ్‌ఫ్రైడే.