కీలక బిల్లుకు ఈయూ పార్లమెంట్ ఆమోదం
ఈయూ పార్లమెంట్ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది. వలసదారుల తిరుగు పంపిణీ పేరిట ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ద్వారా ఈయూ దేశాల్లో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను తిరిగి వారి స్వదేశాలకు పంపించనున్నారు. అలాగే తమ పౌరులను తిరిగి తీసుకోవడానికి నిరాకరించే దేశాల వీసాలను పరిమితం చేయడంతో పాటు ఆర్థిక ఆంక్షలను విధించే అధికారం ఈయూకు ఉంటుంది.