VIDEO: శ్రీముఖలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

VIDEO: శ్రీముఖలింగేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు

SKLM: జలుమూరు మండలం ఉన్న శ్రీముఖలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం చంద్రగ్రహణం అనంతరం స్వామివారిని దర్శించుకోవడం ఒక సాంప్రదాయకంగా కొనసాగుతున్న నేపథ్యంలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన సోమవారం కావడంతో అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నామని ఈవో తెలిపారు.