అసిస్టెంట్ లైన్‌మెన్ నరేష్‌కు ఉత్తమ అవార్డు

NZB: ఆలూర్ మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ లైన్మెన్ మైపారం నరేష్, జిల్లా స్థాయి ఉత్తమ అసిస్టెంట్ లైన్‌మెన్ అవార్డును అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో సంస్థ సీఎండి వరుణ్ రెడ్డి ఆయనకు అవార్డు, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యుత్ రంగంలో విశిష్ట సేవలు అందించిన నరేష్‌ను అభినందిచారు.