'మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కల్పిస్తాం'

'మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కల్పిస్తాం'

RR: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మధురానగర్ కాలనీలో పర్యటించి కాలనీవాసుల సమస్యలను తెలుసుకున్నారు. మంచినీటి పైపులైన్, విద్యుత్ దీపాలు, సీసీ రోడ్ల సమస్యలను కార్పోరేటర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే CC రోడ్లు నిర్మాణం పనులు ప్రారంభం అవుతాయని, కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు కల్పిస్తామన్నారు.