విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని లేఖ రాసిన ఎమ్మెల్యే

విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించాలని లేఖ రాసిన ఎమ్మెల్యే

కరీంనగర్: రామగుండం కార్పోరేషన్ పరిధిలోని ఇళ్లపై ఉన్న హెచ్‌టీ మరియు ఎల్‌టీ విద్యుత్ లైన్‌‌ల వల్ల ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ బుధవారం లేఖను రాశారు. ఇట్టి లేఖను ఏడీఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎండీ. ముస్తఫా, బీసీ సెల్ అధ్యక్షులు గట్ల రమేష్ అందజేశారు.