కార్తీకమాసం స్పెషల్: ఇలా చేస్తే దోషాలు దూరం!
కార్తీకమాసం 24వ రోజు సందర్భంగా ఇవాళ ఇంట్లో కామాక్షి దీపాన్ని వెలిగించుకోవాలి. గజలక్ష్మి, అష్టలక్ష్మి, కంచి కామాక్షి దీపాలు ఏవైనా పర్లేదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అష్టఐశ్వర్యాలు, సమస్త భోగాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. శివుడికి, విష్ణువుకి ఎండు ఖర్జూరాలు నైవేద్యంగా సమ్పరించాలి. ఇలా చేస్తే వివాహ, దాంపత్య, ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి.