కాట్రియాలలో రైతులకు యూరియా ఆవస్థలు

కాట్రియాలలో రైతులకు యూరియా ఆవస్థలు

MDK: రామయంపేట మండలం కాట్రియాల గ్రామంలో రైతులకు యూరియా అవస్థలు తప్పట్లేదు. స్థానిక ప్రాథమిక వ్యవసాయ సంఘం కార్యాలయం వద్దకు యూరియా లారి వచ్చిందని తెలుసుకున్నా రైతులు ఉదయం 6 గంటల నుంచి క్యూలో నిలబడ్డారు. వారు మాట్లాడుతూ.. ఒక్కొక్కరికి ఒకే సంచి ఇస్తున్నారని మండిపడ్డారు. సరిపడ యూరియా సరఫరా చేయాలని వారు కోరారూ.