'మైనార్టీ సభను జయప్రదం చేయండి'

'మైనార్టీ సభను జయప్రదం చేయండి'

KRNL: ఈనెల 28న విజయవాడలో పీసీసీ అధ్యక్షులు షర్మిల రెడ్డి ఆధ్వర్యంలో జరుగు రాష్ట్ర మైనార్టీ సభను జయప్రదం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ ఉపాధ్యక్షుడు పి.అమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదోనిలో వారు మాట్లాడుతూ.. మైనార్టీలు రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగాలని వారి కృషికి ప్రభుత్వాలు సహకరించాలని కోరారు.