రేషన్ బియ్యం పక్కదారి.. ఎమ్మెల్యే ఫైర్..!

రేషన్ బియ్యం పక్కదారి.. ఎమ్మెల్యే ఫైర్..!

ASR: పెదబయలు జీసీసీ డిపోని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆకస్మిక తనిఖీ చేశారు. 100 మందికి చెందిన 2 టన్నుల బియ్యాన్ని పాత సేల్స్ మెన్ పక్కదారి పట్టించాడని లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే ఆ బియ్యాన్ని పేదలకు అందించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని పాత సేల్స్ మెన్‌ను తీవ్రంగా హెచ్చరించారు.