PTMతో విద్యార్థులకు నాణ్యమైన విద్య: MLA

PTMతో విద్యార్థులకు నాణ్యమైన విద్య: MLA

GNTR: మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి దోహదపడుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అభివర్ణించారు. అరండల్పేటలో ఓ స్కూలులో గురువారం జరిగిన పీటీఎంలో మాధవి మాట్లాడారు. మంత్రి నారా లోకేశ్ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు.