VIDEO: నల్లమల పచ్చదనం వెలవెల

VIDEO: నల్లమల పచ్చదనం వెలవెల

NDL: నంద్యాల - గిద్దలూరు జాతీయ రహదారి నల్లమల్ల అడవి ప్రాంతంలోని చెట్లకు చిగురు లేకపోవడంతో పక్షులతో పాటు, చిన్న చిన్న జంతువులు ఆహారానికి ఇబ్బందులు పడుతున్నాయి. నెల రోజుల క్రితం పచ్చదనంతో దట్టంగా అలుముకున్న అడవి నేడు బోసిపోయి కనిపిస్తోంది. అడవి ప్రాంతాల్లోని వన్యప్రాణులకు అధికారులు నీటి వసతి కల్పించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.