VIDEO: విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా: కలెక్టర్
జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం “భవిత మీది–భరోసా మాది” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా, డీసీపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు హాజరై విద్యాభివృద్ధి, భవిష్యత్ లక్ష్యాలపై అవగాహన కల్పించారు.