ALRET.. జిల్లాలో భారీ వర్షాలు

NDL: ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుసున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతల్లో కురిసిన వర్షానికి ఇళ్లు, పంటపొలాలు నీటమునిగాయి. పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని APSDMA వెల్లడించింది. దీంతో జిల్లాలోని అధికారులు అప్రమత్తమైయ్యారు.