VIDEO: ఎల్.కోటలోని ఓ ఇంట్లో చోరీ

VIDEO: ఎల్.కోటలోని ఓ ఇంట్లో చోరీ

ప్రకాశం: కంభం మండలం ఎల్.కోటలో రాములమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. అందరు నిద్రిస్తున్న సమయంలో దుండగుడు లోపలికి చొరబడ్డాడు. అనంతరం నల్లపూసల దండను దోచుకుని వెళ్ళాడు. కుటుంబ సభ్యులు దొంగను పట్టుకునేలోపే పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థాలనికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.