VIDEO: వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేసి ప్రమాదం నివారింపు

VIDEO: వేలాడుతున్న విద్యుత్ తీగలు సరిచేసి ప్రమాదం నివారింపు

WGL: వర్ధన్నపేట పట్టణం రెండో వార్డులో కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది. విషయాన్ని గమనించిన కౌన్సిలర్ బానోతు జ్యోతి నవీన్ నాయక్ బుధవారం విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. ఏఈ తరుణ్ సిబ్బందితో చేరుకుని తీగలను సరిచేసి ప్రమాదాన్ని నివారించారు. సమీపంలో పాఠశాల ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.