ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
SRCL: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో డాక్టర్ బోల్తా పడి ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపూర్ గ్రామానికిచెందిన గడ్డం జితేందర్ అని యువకుడు కేజీ విల్ ట్రాక్టర్ తో పొలం దున్నుతున్నాడు. ట్రాక్టర్ నడుపుతూ ఉండగా కేజీవిల్ ఊడి పోయింది. దీంతోట్రాక్టర్ బోల్తా పడి అక్కడికక్కడే మృతి మృతి చెందాడు. సంఘటన గ్రామంలో విషాదం నింపింది.