VIDEO: గుంటూరులో మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి

VIDEO: గుంటూరులో మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి

GNTR: సినీనటుడు మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా గుంటూరులోని పలు థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు. 'అతడు' మూవి రీ-రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకుని ప్లకార్డులు ప్రదర్శించారు. జై మహేశ్ అంటూ నినాదాలు చేస్తు థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు.