సన్నాలకు బోనస్ రాలేదా..?
TG: కొంతమంది రైతులకు సన్నవడ్లకు బోనస్ జమకాలేదు. అలాంటి రైతులు https://civilsupplies.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి, ఫార్మర్ కార్నర్‌లో ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా టోల్ ఫ్రీ నంబర్ 1967కి కాల్ చేయవచ్చు. ధాన్యం అమ్మిన రసీదు, బ్యాంకు వివరాలు, ఆధార్ లింక్ వివరాలతో ఫిర్యాదు చేస్తే వారం రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది.