సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

CTR: ఎస్ఆర్.పురం మండలం వివి.పురం పంచాయతీ చేకూరువారి ఇళ్లకు నూతనంగా నిర్మించిన (సీసీ) సిమెంట్ రోడ్డును ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శుక్రవారం ప్రారంభం చేశారు. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినట్టు పేర్కొన్నారు.