రేపు అసెంబ్లీ స్పీకర్ ముందు హాజరుకానున్న ఎమ్మెల్యే
JGL: పార్టీ మారిన అసెంబ్లీ స్పీకర్ ముందు రేపు గురువారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ హాజరుకానున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విచారణ విడతలవారీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌ను గురువారం విచారించనున్నారు. ఇరువర్గాల అడ్వకేట్ల సమక్షంలో ఈ విచారణ జరగనుంది.