జంబ లకిడి పంబ.. అమ్మాయి అబ్బాయిగా!

జంబ లకిడి పంబ.. అమ్మాయి అబ్బాయిగా!

AP: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకుల గ్రామంలో ఓ సామాజిక వర్గం వింత ఆచారాన్ని కొనసాగిస్తోంది. వివాహ వేడుకలో భాగంగా వధువును అబ్బాయిలా.. వరుడిని అమ్మాయిలా ముస్తాబు చేశారు. అనంతరం జమ్మిచెట్టు వద్ద వారితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇది తమ కుటుంబాల్లో తరతరాలుగా వస్తున్న ఆచారమని వధూవరుల కుటుంబసభ్యులు వెల్లడించారు.