రాజధానిలో కొనసాగుతున్న NRT టవర్స్ పనులు

GNTR: అమరావతి ప్రాంతంలోని రాయపూడి వద్ద నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీకి సంబంధించి ఫైల్ ఫౌండేషన్ పనులు శుక్రవారం జరుగుతున్నాయి. మొత్తం మూడు దశలుగా నిర్మించనున్నారు. మొదటి దశలో పునాదులు, రెండవ దశలో సూపర్ స్ట్రక్చర్, అంతర్గత పనులు జరగనున్నట్లు చెప్తున్నారు. ఈ నిర్మాణం 36 అంతస్తుల్లో కోర్ క్యాపిటల్ ఏరియాలో జరుగుతుంది.