ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారి

ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారి

Srcl: కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి రజిత మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి వైద్య బృందం సమయపాలన పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.