అలర్ట్.. జిల్లాకు వర్ష సూచన

అలర్ట్.. జిల్లాకు వర్ష సూచన

NGKL: జిల్లా పరిధిలో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా హైదరాబాద్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ తెలిపింది. మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని, సాయంత్రం సమయాలలో ప్రయాణానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలిపారు.