చింతలపూడిలో మేము సిద్ధం-మా బూతు సిద్ధం కార్యక్రమం

చింతలపూడిలో మేము సిద్ధం-మా బూతు సిద్ధం కార్యక్రమం

ఏలూరు: జిల్లాలో చింతలపూడి మండలం ఎర్రంపల్లి, ఫాతిమాపురం గ్రామంలోని సచివాలయాల పరిధిలో శుక్రవారం మేము సిద్ధం మా బూతు సిద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి మండల వైసీపీ నాయకులు చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి, జడ్పీటీసీ నీరజ, సిద్ధం ప్రోగ్రాం కోఆర్డినేటర్ సింగిరెడ్డి భరత్ రెడ్డి పాల్గొన్నారు.