VIDEO: బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
BHNG: వనపర్తి శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ వారిని మంగళవారం పరామర్శించారు. కుటుంబంలో ముగ్గురు మరణించడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ, తక్షణ సాయంగా రూ. 1 లక్ష అందజేశారు.