టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

టుడే టాప్ హెడ్‌లైన్స్ @12PM

➦ ఆత్మకూరు మండలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ప్రత్యే‌క పూజలు చేసిన MLA పరిటాల సునీత
➦ రాప్తాడులో కార్తీక వనభోజనం మహోత్సవాల్లో పాల్గొన్నMLA దగ్గుపాటి వెంకట ప్రసాద్
➦ రేపు కలెక్టరేట్‌లో PGRS కార్యక్రమం: కలెక్టర్ ఆనంద్ 
➦ జేసీ ప్రభాకర్ రెడ్డి నిండు నూరేళ్లు జీవించాలని తాడిపత్రి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన మైనార్టీ నాయకులు