VIDEO: న్యూ హౌసింగ్ బోర్డ్ వద్ద టిడిపి వర్సెస్ బీజేపీ
కృష్ణా: మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డు వద్ద టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. న్యూ హౌసింగ్ బోర్డు రింగ్ వద్ద వాజపేయి విగ్రహ నిర్మాణానికి శంఖస్థాపన చేయడానికి బీజేపీ నాయకులు యత్నించగా 2014 లోనే ఎన్టీఆర్ మార్గ్ నామకరణం చేసి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం చేశామని టీడీపీ నాయకులు వాదించారు.