ఈనెల 12న వాహనాల వేలంపాట

ఈనెల 12న వాహనాల వేలంపాట

ELR: నూజివీడు ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్‌లో ఎక్సైజ్ నేరాలలో పట్టుబడిన వాహనాలను ఈనెల 12వ తేదీన కార్యాలయ ప్రాంగణంలో బహిరంగ వేలం వెయ్యనున్నట్లు ఎక్సైజ్ సీఐ మస్తానయ్య తెలిపారు. ఆయన నూజివీడులో సోమవారం మాట్లాడుతూ.. వేలంపాటలో వాహనాలను పొందిన వారు 18% సేల్స్ టాక్స్ చెల్లించవలసి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9440902462 నెంబర్‌ను సంప్రదించవచ్చు అన్నారు.