ఆ రాష్ట్రాలకే తొలి ప్రాధాన్యం: కేంద్రమంత్రి

ఆ రాష్ట్రాలకే తొలి ప్రాధాన్యం: కేంద్రమంత్రి

ఎగుమతి ప్రోత్సాహక మిషన్ కింద ఆమోదించిన రూ.25,060 కోట్లను దేశంలో చుట్టు భూభాగం ఉన్న రాష్ట్రాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఎగుమతి రంగంలో ఆయా రాష్ట్రాలు పోటీతత్వాన్ని పెంచుకునేలా చేయాలన్నదే కేంద్ర ఉద్దేశమని చెప్పారు. ప్రస్తుతం MP, ఛత్తీస్‌గఢ్, హర్యానా, జార్ఖండ్, తెలంగాణ రాష్ట్రాలు ఈ మిషన్ ద్వారా ప్రయోజనం పొందనున్నాయి.