CMRF చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
ATP: రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 19 మంది లబ్ధిదారులకు రూ.11.23 లక్షల విలువైన CMRF చెక్కులు వెంకటాపురం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. వైద్య అత్యవసర సహాయంగా ఈ నిధులు మంజూరయ్యాయి. ప్రజలకు అవసర సమయంలో ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.