'వంతార'లో అంబానీ బర్త్‌డే వేడుకలు
అనంత్ అంబానీ తన పుట్టినరోజు వేడుకలను వంతారలో ఘనంగా జరుపుకున్నారు. భార్య రాధిక మర్చంట్‌తో కలిసి కేక్ కట్ చేసిన అనంత్, తన తండ్రి ముఖేష్ అంబానీకి తినిపించారు. కుమారుడిని ఆప్యాయంగా ముద్దుపెట్టుకుని అంబానీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్ పాల్గొని సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.