రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'క్యాండిల్ లైట్' ర్యాలీ

ప్రకాశం: ఒంగోలులో ఈనెల 18వ తేదీన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'క్యాండిల్ లైట్' ర్యాలీ నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు షేక్ సైదా తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కై ఓట్ల దొంగతానికి పాల్పడుతోందని నిరసిస్తూ.. ర్యాలీ చేపడుతున్నామన్నారు. సాయంత్రం 6 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు.