నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ సోమశిల డ్యాం గేట్లు ఓపెన్ చేసిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
➢ నెల్లూరులో ఆత్మహత్య చేసుకున్న మహిళ పోలీస్
➢ కరేడులో రైతులకు మద్దతు తెలిపిన BCY పార్టీ అధినేత రామచంద్రయాదవ్
➢ కాకాణి గోవర్థన్ రెడ్డి మాకు దేవుడు: వైసీపీ నేత తులసి