రూపాయి నాణేలతో సర్పంచ్ నామినేషన్

రూపాయి నాణేలతో సర్పంచ్ నామినేషన్

TG: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన జంగిలి మహేందర్ రూపాయి నాణేలతో నిన్న సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేశారు. వినూత్నంగా ఉండాలనే ఉద్దేశంతో తాను వెయ్యి రూపాయి కాయిన్స్‌తో దరఖాస్తు వేసినట్లు తెలిపాడు. గత ఎన్నికల్లో వార్డ్ మెంబర్‌గా పోటీ చేసిన మహేందర్.. ఒక్క ఓటుతో ఓడిపోయాడు.