సాఫ్ట్ డ్రింక్ తాగిన ఎలుగుబంటి.. క్యూట్ రియాక్షన్

సాఫ్ట్ డ్రింక్ తాగిన ఎలుగుబంటి.. క్యూట్ రియాక్షన్

ఛత్తీస్‌గఢ్ మహసముంద్ ఏరియా చంఢీమాత మందిర్‌ సమీపంలోకి ఓ ఎలుగుబంటి వచ్చింది. సాధారణంగా అది హాని చేస్తుందని భయపడిపోతాం. కానీ ఓ కుర్రాడు రీల్ కోసం.. ఎలుగుబంటికి దగ్గరగా వెళ్లి సాఫ్ట్ డ్రింక్ ఇచ్చాడు. అది కూడా ఆ డ్రింక్ తీసుకుని.. అలవాటు ఉన్నట్లుగా తాగింది. అనంతరం బాగుంది అన్నట్లుగా క్యూట్ రియాక్షన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.