'ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి'

'ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి'

GNTR: జిల్లా సంయుక్త కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ప్రజల అర్జీల పరిష్కారంపై అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. అర్జీలు అందించిన ప్రజల సంతృప్తి స్థాయి పెంచేలా అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 221 అర్జీలు స్వీకరించారు.