చందర్ తండా సర్పంచ్‌ ఏకగ్రీవం..!

చందర్ తండా సర్పంచ్‌ ఏకగ్రీవం..!

SRD: కంగ్టి మండల చందర్ తండా సర్పంచ్‌గా జాదవ్ శాంతాబాయి ఏకగ్రీవం ఎన్నికయ్యారని ఎంపీడీవో సత్తయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్ అభ్యర్థిగా ఒకరే నా మిషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయిందన్నారు. అలాగే ఆరు వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.