పారిశుద్ధ్య నిర్వహణకు వార్డుల విభజన

పారిశుద్ధ్య నిర్వహణకు వార్డుల విభజన

ADB: పారిశుద్ధ్య నిర్వహణపై బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టి సారించింది. కొత్తగా 3 సర్కిళ్లను కమిషనర్ ఖమర్‌ అహ్మద్ ఏర్పాటు చేశారు. 49 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు 3 సర్కిళ్లను ఏర్పాటు చేశారు. సర్కిల్-1 శానిటరీ ఇన్స్‌పెక్టర్  నరేందర్, సర్కిల్-2 శానిటరీ ఇన్స్‌పెక్టర్ శంకర్, సర్కిల్-3 హెల్త్ అసిస్టెంట్ పోశెట్టి అప్పగించారు.