నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లి కొడుకుపై ఫోక్సో కేసు నమోదు

నాలుగు పెళ్లిళ్ల నిత్య పెళ్లి కొడుకుపై  ఫోక్సో కేసు నమోదు

SRPT: నడిగూడెం పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ కృష్ణంరాజుపై పోలీసులు శనివారం ఫోక్సో కేసు నమోదు చేశారు. వారం రోజుల క్రితం కానిస్టేబుల్ కృష్ణంరాజును జిల్లా ఎస్పీ నరసింహ సస్పెండ్ చేశారు. తాజాగా సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. కృష్ణంరాజు నాలుగో భార్యగా పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను వివాహం చేసుకున్నవిషయం తెలిసిందే.