'రాజ్యాంగంపై కుట్ర జరుగుతుంది'

'రాజ్యాంగంపై కుట్ర జరుగుతుంది'

JN: రాజ్యాంగ పరిరక్షణ కోసం మనందరం కలిసి పోరాడాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. స్టేషన్ ఘనపూర్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎంపీ కావ్యతో కలిసి కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 14న  జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని అన్ని గ్రామాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.