VIDEO: శాలిగౌరారం ఎంపీడీవోపై అవినీతి ఆరోపణలు

VIDEO: శాలిగౌరారం ఎంపీడీవోపై అవినీతి ఆరోపణలు

NLG: శాలిగౌరారం ఎంపీడీవో జ్యోతిలక్ష్మీ ప్రతీ పనికి డబ్బులు డిమాండ్ చేస్తోందని ఎంపీవో వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు, జీతం కట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ఎంపీడీవో డిమాండ్ చేస్తారని ఎంపీవో తెలిపారు. తప్పని పరిస్థితుల్లో రూ.32 వేల వరకు ఎంపీడీవోకు సమర్పించుకున్నాని, ఇలాంివి పునారావృతం కాకుండా ఆమెపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.