ఫినాలే టిక్కెట్ రేస్ నుంచి సుమన్ ఔట్

ఫినాలే టిక్కెట్ రేస్ నుంచి సుమన్ ఔట్

బిగ్‌బాస్ సీజన్-9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. లీడర్ బోర్డులో సుమన్ శెట్టి స్కోర్ తక్కువగా ఉండటంతో ఫినాలే టిక్కెట్ రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో సుమన్ శెట్టి తనకు ఉన్న స్కోర్‌ను ఇతరులకు ఇవ్వమని బిగ్‌బాస్ ఆదేశించగా.. తన స్కోర్‌ను సంజనకు ఇస్తున్నట్లు తెలిపాడు. కాగా, ఈ వారం సంజన ఇంటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.