తలకు భారంగా మారుతున్న ఉద్యోగాల కోత..!

HYD: కార్పొరేట్, సాఫ్ట్‌వేర్ కంపెనీలలో జరుగుతున్న ఉద్యోగాల కోత ఉద్యోగుల తలకు భారంగా మారుతుంది. HYD పరిధిలోని హైటెక్ సిటీ, మియాపూర్, KPHB సహా నాగోల్, తార్నాక, నాచారం అనేక ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఒక నెలలో ఏకంగా 74 మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం నుంచి టర్మినేట్ చేశారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.