హనుమంతుడిపై AI మూవీ

హనుమంతుడిపై AI మూవీ

సినీ రంగంలో AI టెక్నాలజీ రోజురోజుకి పెరిగిపోతుంది. ఇప్పటికే AI సాయంతో పలు షార్ట్ ఫిల్మ్స్, చిన్న చిన్న క్లిప్స్ రాగా.. తాజాగా బాలీవుడ్‌లో మూవీ రాబోతుంది. హనుమంతుడిపై యానిమేషన్ మూవీని తెరకెక్కించనున్నట్లు ప్రకటన వచ్చింది. 'చిరంజీవి హనుమాన్' పేరుతో రాబోతున్న ఈ సినిమాను విక్రమ్ మల్హోత్రా, విజయ్ సుబ్రహ్మణ్యం నిర్మించనున్నారు. 2026 హనుమాన్ జయంతి కానుకగా ఇది విడుదల కానుంది.