'గాంధీ పేరు మార్చాలనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదు'

'గాంధీ పేరు మార్చాలనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదు'

SRPT: మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు మార్చాలనుకోవడం కేంద్ర ప్రభుత్వానికి సరికాదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య మండిపడ్డారు. సూర్యాపేటలో ఆపార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కుట్రలో భాగంగానే ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించి జీరామ్ అని మార్చాడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాన్ని కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు.